Surprise Me!

Shardul Thakur Six కి బిత్తరపోయిన స్టోక్స్.. Ben Stokes Hilariously Checks Shardul’s Bat | Oneindia

2021-03-29 1 Dailymotion

India vs England 3rd ODI:In the third and final ODI between India and England, Shardul Thakur surprised Ben Stokes with one of his shots. The incident even led the England all-rounder to ask Thakur to show him his bat.
#IndiavsEngland
#ShardulThakurSix
#BenStokesChecksShardulBat
#ShardulThakursurprisedBenStokeswithhisshots
#TNatarajan
#SamCurran
#JonnyBairstow
#ViratKohli
#ShardulThakur
#BhuvneshwarKumar
#HardikPandya
#Rishabhpanth
#IndiawinODIseries

ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో టీమిండియా లోయరార్డర్ బ్యాట్స్‌మన్ శార్దూల్ ఠాకూర్(21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30) మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎవరా? అనేది సంబంధం లేకుండా చెలరేగాడు. అయితే బెన్ స్టోక్స్ వేసిన 45వ ఓవర్ శార్దూల్ కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ సిక్స్‌కు డగౌట్‌లోని భారత ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ చప్పట్లు కొట్టారు. బౌలర్ బెన్ స్టోక్స్ అయితే ఆ షాట్‌ను చూసి బిత్తరపోయాడు. ఇదేం బ్యాట్ అంటూ శార్దూల్ దగ్గరకు వెళ్లి మరి బ్యాట్‌ను పరిశీలించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Buy Now on CodeCanyon